Heavy rains lashed Hyderabad for a few hours on Wednesday morning. In a familiar sight, many roads went under water even as commuters faced major traffic jams.
#Heavyrains
#Hyderabad
#trafficjam
#banjarahills
నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదాదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమయత్‌నగర్, హైదర్‌గూడ, లక్డీకాపూల్, సుల్తాన్‌బజార్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.